తిర్యాణి గిన్నెదరి పరిధి లో వన్యప్రాణి వారోత్సవలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి.గిన్నెదరి రేంజ్ అధికారి సరోజరాణి ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్ పోటీ నిర్వహించి వన్య ప్రాణులు అడవుల సంరక్షణ పై అవగాహన కల్పించారు.తిర్యాణి అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. తర్వాత విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు.

- ASIFABAD
తిర్యాణి గిన్నెదరి లలో వన్య ప్రాణి ఉత్సవాలు.