Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

తాళ్లూరు వాసి సుబ్బారెడ్డి కి రాష్ట్ర పదవి….!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తాళ్లూరు వాసి సుబ్బారెడ్డి కి రాష్ట్ర పదవి….!*

వార్త ముఖ్యాంశాలు

  • తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు IV సుబ్బారెడ్డికి రాష్ట్ర పదవి దక్కింది.YS జగన్ ఆదేశాల మేరకు...
  • వైసీపీ రాష్ట్ర మేధావుల సంఘ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శుక్రవారం పార్టీ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది.
  • ఈ సందర్భంగా *సుబ్బారెడ్డి మాట్లాడుతూ..*తనపై బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తారని అన్నారు.

తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు IV సుబ్బారెడ్డికి రాష్ట్ర పదవి దక్కింది.YS జగన్ ఆదేశాల మేరకు… వైసీపీ రాష్ట్ర మేధావుల సంఘ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శుక్రవారం పార్టీ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా *సుబ్బారెడ్డి మాట్లాడుతూ..*తనపై బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తారని అన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *