Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఘనంగా టిడిపి నేత కస్టర్ ఇన్చార్జి గరికపాటి శివ జన్మదిన శుభాకాంక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా టిడిపి నేత కస్టర్ ఇన్చార్జి గరికపాటి శివ జన్మదిన శుభాకాంక్షలు

ఘనంగా టీడీపీ నేత, క్లస్టర్ ఇంఛార్జి గరికపాటి శివ జన్మదిన వేడుకలు.

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23:

ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇంఛార్జి గరికపాటి శివ గారి జన్మదిన వేడుకలను బుధవారం ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు వారి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.

మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సమక్షంలో గరికపాటి శివ గారు కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు శివ గారితో కలిసి కేక్ కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గరికపాటి శివ గారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. గరికపాటి శివ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు ఆకాంక్షించారు.

ఘనంగా టిడిపి నేత కస్టర్ ఇన్చార్జి గరికపాటి శివ జన్మదిన శుభాకాంక్షలు

ఘనంగా టిడిపి నేత కస్టర్ ఇన్చార్జి గరికపాటి శివ జన్మదిన శుభాకాంక్షలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *