Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

GDR ట్రస్ట్ చేర్మెన్, డాక్టర్ అనిల్ కుమార్ గారు,రూరల్ ఎస్ఐ సుప్రియ మేడం గారికి సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
GDR ట్రస్ట్ చేర్మెన్, డాక్టర్ అనిల్ కుమార్ గారు,రూరల్ ఎస్ఐ సుప్రియ మేడం గారికి సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • బైంసా : పున్నమి ప్రతినిధి, 17 సెప్టెంబర్,.రూరల్ ఎస్ఐ గా అంకితభావంతో సేవలందిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఐ సుప్రియ మేడం గారిని *GDR ట్రస్ట్ చేర్మెన్ డాక్టర్ జాదవ్ అనిల్ కుమార్ గారు* ఘనంగా సన్మానించారు.
  • ఈ కార్యక్రమంలో జోగ్ దండే శివ పటేల్ గారు, మాజీ అధ్యక్షులు రఘువీర్ పటేల్ గారు, PRO, p.
  • సాయినాథ్ గారు, ఆఫిస్ ఆకాష్ గారు.

బైంసా : పున్నమి ప్రతినిధి, 17 సెప్టెంబర్,.రూరల్ ఎస్ఐ గా అంకితభావంతో సేవలందిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఐ సుప్రియ మేడం గారిని *GDR ట్రస్ట్ చేర్మెన్ డాక్టర్ జాదవ్ అనిల్ కుమార్ గారు* ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోగ్ దండే శివ పటేల్ గారు, మాజీ అధ్యక్షులు రఘువీర్ పటేల్ గారు, PRO, p. సాయినాథ్ గారు, ఆఫిస్ ఆకాష్ గారు. PA,అక్షయ్ గారు, రాకేష్ గారు.అవినాష్ గారు. ఆసుపత్రి స్థిబంది మరియు పాల్గొన్నారు.
సుప్రియ మేడం గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను, ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ, ఆమె సేవల పట్ల గర్వపడుతున్నామని, ఇలాంటి అధికారులు సమాజానికి స్ఫూర్తిదాయకమని వక్తలు అన్నారు. అనంతరం శాలువాతో సన్మానించి గౌరవంగా స్వాగతించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *