Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం.. గణేష్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం.. గణేష్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్: శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
  • ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గోజ్జ సునీల్తో పాటు సభ్యులు వెన్నెల శ్రీనివాస్, కేంద్రే సాయినాథ్, మైస అరవింద్, స్వర్ణపేట కిషోర్, బైండ్ల రాహుల్, బండారి రాజేశ్వర్, ధర్మాజీగారి శ్రీనివాస్, అప్పాల వంశీ, వెన్నెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్: శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గోజ్జ సునీల్తో పాటు సభ్యులు వెన్నెల శ్రీనివాస్, కేంద్రే సాయినాథ్, మైస అరవింద్, స్వర్ణపేట కిషోర్, బైండ్ల రాహుల్, బండారి రాజేశ్వర్, ధర్మాజీగారి శ్రీనివాస్, అప్పాల వంశీ, వెన్నెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *