Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

వినాయక చవితి నవరాత్రి సందర్భంగా భారీ అన్న సమారాధన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వినాయక చవితి నవరాత్రి సందర్భంగా భారీ అన్న సమారాధన

వార్త ముఖ్యాంశాలు

  • గాజువాక, పున్నమి ప్రతినిధి ,సెప్టెంబర్ 27 జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి కాలనీ రాధలమ్మ వీధిలో మరియు గణేష్ నగర్ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గణేష్ నగర్ కమిటీ మరియు రాధలమ్మ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది ఈ యొక్క…

గాజువాక, పున్నమి ప్రతినిధి ,సెప్టెంబర్ 27

జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి కాలనీ రాధలమ్మ వీధిలో మరియు గణేష్ నగర్ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గణేష్ నగర్ కమిటీ మరియు రాధలమ్మ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొని వినాయకుని దర్శించుకుని పూజ నిర్వహించి అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నగర్ ఆలయ కమిటీ మరియు రాధలమ్మ యూత్ పెద్దలు యొక్క వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించడం అన్న సమారాధన చేయడం ఘనంగా ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా సెక్రెటరీ ప్రగడ వేణు బాబు,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇల్లపురాము, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, అప్పిని సన్యాసిరావు,ప్రగడ రాము, గణేష్ నగర్ ఆలయ కమిటీ సభ్యులు ఆనందకుమార్ అప్పారావు, రాదలమ్మ యూత్ సభ్యులు బద్దం ప్రసాద్ సత్తిబాబు అప్పలరాజు శ్రీను, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *