Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ యువతకు ఆదర్శం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ యువతకు ఆదర్శం

వార్త ముఖ్యాంశాలు

  • విజయనగరం, అక్టోబర్ 02: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ యువతకు ఆదర్శమని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు.
  • ‘సేవా మేరా యోగ్ దాన్’ కార్యక్రమంలో భాగంగా డీసీసీబీ కార్యాలయంలో మొక్కలు నాటారు.
  • సీఎంగా, ప్రధానిగా మోదీ దేశ అభివృద్ధికి చేసిన సేవలను నాగార్జున ప్రస్తావించారు.

విజయనగరం, అక్టోబర్ 02: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ యువతకు ఆదర్శమని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ‘సేవా మేరా యోగ్ దాన్’ కార్యక్రమంలో భాగంగా డీసీసీబీ కార్యాలయంలో మొక్కలు నాటారు. సీఎంగా, ప్రధానిగా మోదీ దేశ అభివృద్ధికి చేసిన సేవలను నాగార్జున ప్రస్తావించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *