Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

మాచర్ల రవితేజ హాస్పిటల్వైద్యుల నిర్లక్ష్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • // BREAKING NEWS// పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత..
  • రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన.?
  • మాచర్ల: కాన్పు కోసం వచ్చి ఆసుపత్రిలోనే నవవధువు మృతి..

// BREAKING NEWS//

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత.. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన.?

మాచర్ల: కాన్పు కోసం వచ్చి ఆసుపత్రిలోనే నవవధువు మృతి.. ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన బంధువులు.

మాచర్ల మండలం సుబ్బారెడ్డి పాలెం గ్రామానికి చెందిన పుణ్యమూర్తి సిలువకుమారి (25) డెలివరీ అయిన కాసేపటికే మృతి.

ఆడబిడ్డకు జన్మనిచ్చిన సిలువకుమారి.. పాప క్షేమంగా ఉన్నా తల్లి కన్నుమూయడంతో కుటుంబంలో రోదనలు.

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విజయ భాస్కర్‌తో ఏడాది క్రితమే సిలువకుమారికి వివాహం.. మొదటి కాన్పులోనే విషాదం.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందని బంధువుల ఆందోళన .న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ముందు నిరసన.

మాచర్ల రవితేజ హాస్పిటల్ వద్దకు చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం.?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *