Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

బిజెపి పార్టీలో చేరికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిజెపి పార్టీలో చేరికలు

వార్త ముఖ్యాంశాలు

  • అక్టోబర్ 20 పున్నమి న్యూస్ నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిరుసనగండ్ల గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ నాయకులు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డా" గువ్వల బాలరాజు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ…
  • రవి .నరేష్.
  • పెద్దిరాజు.

అక్టోబర్ 20 పున్నమి న్యూస్

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిరుసనగండ్ల గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ నాయకులు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డా” గువ్వల బాలరాజు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీజేపీ చారకొండ మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ .ఉపాధ్యక్షులు కామోజీ శ్రీకాంత్. రవి .నరేష్. పెద్దిరాజు. శ్రీరాములు. చంద్రారెడ్డి. శ్రీను. రవీందర్. వెంకటేశ్వర్లు. శ్రీపాల్ రెడ్డి. సత్తిరెడ్డి. లక్ష్మణ్. మల్లేష్. తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *