Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరులో యూపీ యువకుడి సూసైడ్!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరులో యూపీ యువకుడి సూసైడ్!

వార్త ముఖ్యాంశాలు

  • పొద్దుటూరులోని శ్రీనివాసనగర్లో శనివారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రవీంద్ర కుమార్ (27) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
  • మృతుడు పనుల కోసం ప్రొద్దుటూరు వచ్చాడు.
  • మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో ఉంచారు.

పొద్దుటూరులోని శ్రీనివాసనగర్లో శనివారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రవీంద్ర కుమార్ (27) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు పనుల కోసం ప్రొద్దుటూరు వచ్చాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో ఉంచారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. 2 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *