Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

తుది ఓటర్ల జాబితా విడుదల మున్సిపల్ కమిషనర్ శేషన్న

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల పురపాలక సంఘ పరిధిలోని 52 ఎన్నికల వార్డులకు సంబంధించిన ఎస్టీ, ఎస్సీ, మహిళా ఓటర్ల తుది జాబితాతో పాటు బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ బి.
  • శేషన్న గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.01.10.2026 నుంచి నంద్యాల మున్సిపల్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, నంద్యాల తహసీల్దార్ కార్యాలయం (అర్బన్), నంద్యాల కార్యాలయాల నోటీసు బోర్డులపై తుది ఓటర్ల జాబితాలను ఉంచినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
  • సంబంధిత ఓటర్లు జాబితాలను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.

నంద్యాల పురపాలక సంఘ పరిధిలోని 52 ఎన్నికల వార్డులకు సంబంధించిన ఎస్టీ, ఎస్సీ, మహిళా ఓటర్ల తుది జాబితాతో పాటు బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.01.10.2026 నుంచి నంద్యాల మున్సిపల్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, నంద్యాల తహసీల్దార్ కార్యాలయం (అర్బన్), నంద్యాల కార్యాలయాల నోటీసు బోర్డులపై తుది ఓటర్ల జాబితాలను ఉంచినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సంబంధిత ఓటర్లు జాబితాలను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *