వార్త ముఖ్యాంశాలు
- ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) గతంలో తాగునీరు, ఆల్కహాల్ లేని పానీయాలపై 12 నుంచి 18 శాతం జీఎస్‌టీ విధించబడింది.
- ఇప్పుడు ఆ పన్ను ఒక్కసారిగా 5 శాతానికి తగ్గించబడినందున, వీటి ధరలు సామాన్య ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయి.
ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
గతంలో తాగునీరు, ఆల్కహాల్ లేని పానీయాలపై 12 నుంచి 18 శాతం జీఎస్‌టీ విధించబడింది. ఇప్పుడు ఆ పన్ను ఒక్కసారిగా 5 శాతానికి తగ్గించబడినందున, వీటి ధరలు సామాన్య ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయి.