Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అన్నదాన కార్యక్రమం లో ఎమ్మెల్యే బొజ్జల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నదాన కార్యక్రమం లో ఎమ్మెల్యే బొజ్జల

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమ వద్ద బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఈ రోజు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొని సామూహిక అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ…

శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమ వద్ద బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఈ రోజు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొని సామూహిక అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *