Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

అంబటివారిపాలెంలో అంగన్వాడి ఉత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి .
  • సెప్టెంబర్ 26.
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం అంబటివారిపాలెం అంగన్వాడీ సెంటర్ నెంబర్ 1 నందు ప్రధానమంత్రి సేవ సంకల్ప్ ఉత్సవంలో భాగంగా అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం ఐ సి డి ఎస్ సూపర్వైజర్.

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి . సెప్టెంబర్ 26. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం అంబటివారిపాలెం అంగన్వాడీ సెంటర్ నెంబర్ 1 నందు ప్రధానమంత్రి సేవ సంకల్ప్ ఉత్సవంలో భాగంగా అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం ఐ సి డి ఎస్ సూపర్వైజర్. పద్మవవతి అధ్యక్షతన నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో భాగంగా బాలింతలకు,ప్రీస్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు గురించి తల్లులకు వివరించారు. సమాజ నిర్మాణంలో చిన్నపిల్లలు, గర్భినీల సంరక్షణ అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ను గుర్తుచేశారు. పాఠశాలలను సందర్శించి అక్కడ సదుపాయాలను పరిశీలించి ఐవిఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు తల్లి లేక తండ్రి పిల్లల యొక్క సమస్యలను అటెండ్ చేసి మీ స్పందనను తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త పాఠశాల ఉపాధ్యాయరాలు. నూకపెయ్యి విజయ.గుత్తుల వారిపాలెం పాఠశాల ప్రాధాన్యోపాధ్యాయుడు అరిగెల నాగేశ్వరరావు (నాగపండు) పాఠశాల చైర్మన్ శీలం ప్రసాద్ రావు.నక్కా విజయ దుర్గ. బొక్కా దుర్గ. శీలం లక్ష్మి. బాలింతలు గర్భిణీలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *