Story highlights
- దుత్తలూరు: మండలంలోని బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కరాది విజయ విజయం సాధించారు.
- తన సమీప ప్రత్యర్థిపై 122 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.
దుత్తలూరు: మండలంలోని బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కరాది విజయ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 122 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.