Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఏరుకొల్లులో రికార్డు స్థాయి పోలింగ్.. 86.94 శాతం ఓటింగ్ నమోదు

Punnami Newsroom Published:
ఏరుకొల్లులో రికార్డు స్థాయి పోలింగ్.. 86.94 శాతం ఓటింగ్ నమోదు

Story highlights

  • దుత్తలూరు మండలం ఏరుకొల్లు గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా జరిగింది.
  • ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

దుత్తలూరు మండలం ఏరుకొల్లు గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నెలకొంది. గ్రామంలో మొత్తం 86.94 శాతం పోలింగ్ నమోదై రికార్డు స్థాయి ఓటింగ్‌గా నిలిచింది. అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగియడంతో గ్రామస్థులు, అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *