Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. టీడీపీ మద్దతుదారుల హవా

Punnami Newsroom Published:
ఉదయగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. టీడీపీ మద్దతుదారుల హవా

Story highlights

  • ఉదయగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
  • దుత్తలూరు మండలం బోడవారిపల్లిలో టీడీపీ మద్దతుదారు బంక ఓబులమ్మ, తెడ్డుపాడులో టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు.
  • సీతారామపురం మండలం జైపురంలో టీడీపీ మద్దతుదారు గీత 90 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఉదయగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దుత్తలూరు మండలం బోడవారిపల్లిలో టీడీపీ మద్దతుదారు బంక ఓబులమ్మ, తెడ్డుపాడులో టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. సీతారామపురం మండలం జైపురంలో టీడీపీ మద్దతుదారు గీత 90 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉదయగిరి మండలం శకునాలపల్లిలో టీడీపీ మద్దతుదారు పాలగిరి మహాలక్ష్మి, నేలటూరులో టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. జి.చెర్లోపల్లిలో వైసీపీ మద్దతుదారు గెలుపొందారు. వరికుంటపాడు మండలం విరువూరులో టీడీపీ మద్దతుదారు 870 ఓట్లతో, కాంచెరువులో నాగభూషణం 237 ఓట్లతో విజయం సాధించారు. ఇసుకపల్లిలో టీడీపీ, తూర్పు చన్నంపల్లిలో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *