అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది. ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది. అరకులోయ లో ఉదయం 9 గంటలకు 15° ఉష్ణోగ్రత ఉండి, పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

- అల్లూరి సీతారామరాజు
అరకు: పెరుగుతున్న చలి తీవ్రత