संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

జైలు నుంచి విడుదలైన అఘోరీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జైలు నుంచి విడుదలైన అఘోరీ

खबर की मुख्य बातें

  • ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
  • మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు.
  • అఘోరీపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు.
అఘోరీపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో 3 నెలలుగా జైలులో ఉన్నారు. ఇటీవల బెయిల్ లభించినా, సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యమైంది.
ఇక బెయిల్‌పై బయటకు వచ్చాక తాను కాశీకి వెళ్తున్నట్లు అఘోరీ వెల్లడించారు.
మరోవైపు వర్షిణి గురించి ఏం మాట్లాడతారో ఆసక్తి నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *