*అమరావతి : పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం.*
*స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చాం.. నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు.*
*క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేశాం.. స్వతంత్ర యూనిట్ల వల్ల గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు.*
*పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలి : ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్*


