అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ ఉషాకటారియా, రోహిత్ సంగీత కటారియా సహకారంతో శతాధిక వృద్ధుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నా సతీమణి ట్రస్టీ బొండా సుజాత, తూర్పు నియోజకవర్గ MLA గద్దె రామ్మోహన్ రావు గారితో కలిసి హాజరై 14 మంది శతాధిక వృద్ధులను సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ ఉషాకటారియా, రోహిత్ సంగీత కటారియా సహకారంతో శతాధిక వృద్ధుల సత్కార కార్యక్రమం నిర్వహించారు.