Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

Weather Updates: బంగాళాఖాతం నుంచి రుతుపవనాలు.. వచ్చే మూడు రోజుల్లో మళ్లీ వర్షాలే.. వాతావరణ శాఖ తాజా అప్‌డేట్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించిన తాజా సూచనల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు ఎండల తీవ్రత పెరిగే పరిస్థితి కనిపించడం లేదు.
  • సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించిన తాజా సూచనల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు ఎండల తీవ్రత పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *