Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన సిద్దుల బిక్షపతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన సిద్దుల బిక్షపతి

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్ మార్చి 16 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దుల బిక్షపతి గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది.
  • కులమత బేధాలు కచ్చితంగా హిందూ ముస్లిం భాయి భాయి అనే భావనతో అందరం కలిసి ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పుల్లూరి సంతోష్.

ముస్తాబాద్ మార్చి 16 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దుల బిక్షపతి గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. కులమత బేధాలు కచ్చితంగా హిందూ ముస్లిం భాయి భాయి అనే భావనతో అందరం కలిసి ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పుల్లూరి సంతోష్. చాకలి బాబు. టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు వంగూరు దిలీప్. కోడూరి మనీష్. చెక్కపల్లి వెంకటేష్. ముస్లిం మత గురువు. ముస్లిం సోదరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *