Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

పశువుల పేడతో వర్మీ కంపోస్టు.. రైతులకు 70 శాతం వాటా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పశువుల పేడతో వర్మీ కంపోస్టు.. రైతులకు 70 శాతం వాటా

(పున్నమి న్యూస్) సెప్టెంబర్ 24:
కొత్తపల్లి: గ్రామ పంచాయతీ పరిధిలోని సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ (SWPC)ను ఈరోజు తనిఖీ చేశారు. కేంద్రంలో సేకరించిన సేంద్రియ వ్యర్థాలను సక్రమంగా వినియోగిస్తూ వర్మీ కంపోస్టు తయారీ ప్రక్రియను ప్రారంభించి, నిరంతరం నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. గ్రామ రైతులతో మాట్లాడి, పశువుల పేడను పంచాయతీకి అందిస్తే వర్మీ కంపోస్టు తయారు చేసి, అందులో 70 శాతం రైతులకు, 30 శాతం గ్రామ పంచాయతీకి అందించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో పాటు నాణ్యమైన ఎరువు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీవై ఎంపీడీఓ, పీడీఓ, సచివాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

పశువుల పేడతో వర్మీ కంపోస్టు.. రైతులకు 70 శాతం వాటా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *