Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పి వి కండ్రిగ పాఠశాలలో విద్యాకమిటీ ఎన్నిక ఏకగ్రీవం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పి వి కండ్రిగ పాఠశాలలో విద్యాకమిటీ ఎన్నిక ఏకగ్రీవం.

వార్త ముఖ్యాంశాలు

  • విద్యా కమిటీ చైర్మన్ ఏకగ్రీవం.
  • ఇందుకూరుపేట మండలం పి.వి కండ్రిక పాఠశాలలో ఈరోజు జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో పర్వత హరిత చైర్మన్ గా ఈదురు యమున వైస్ చైర్మన్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ హరిత మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాలలో మౌలిక వసతులకోసం, విద్యార్థులకోసం,నేను నా శక్తిమేర కృషి చేస్తానని తెలియజేశారు.

విద్యా కమిటీ చైర్మన్ ఏకగ్రీవం.
ఇందుకూరుపేట మండలం పి.వి కండ్రిక పాఠశాలలో ఈరోజు జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో పర్వత హరిత చైర్మన్ గా ఈదురు యమున వైస్ చైర్మన్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ హరిత మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాలలో మౌలిక వసతులకోసం, విద్యార్థులకోసం,నేను నా శక్తిమేర కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు చెవుల రామచంద్రయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *