వార్త ముఖ్యాంశాలు
- ఎస్బిఐ బ్యాంక్ సిబ్బంది ఈనెల 28 29 30 రోజుల్లో తమ యొక్క డిమాండ్ల సాధనకై నిరోధికంగా బంద్ పాటించడం మూలాన ఎస్బిఐ కస్టమర్లకు అత్యవసర సేవలను అందించేందుకు ఆదివారం రోజు అనగా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రాక్షసులు యధావిధిగా కొనసాగుతాయి ఈ విషయాన్ని…
ఎస్బిఐ బ్యాంక్ సిబ్బంది ఈనెల 28 29 30 రోజుల్లో తమ యొక్క డిమాండ్ల సాధనకై నిరోధికంగా బంద్ పాటించడం మూలాన ఎస్బిఐ కస్టమర్లకు అత్యవసర సేవలను అందించేందుకు ఆదివారం రోజు అనగా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రాక్షసులు యధావిధిగా కొనసాగుతాయి ఈ విషయాన్ని ఎస్బిఐ కస్టమర్లకు తమ నిర్ణీతమైన ఫోన్ నెంబర్లపై మెసేజ్ రూపంలో అందించారు కావున ఈ సద్వినియోగాన్ని వినియోగించుకుని తమ యొక్క అవసరాలకు దగ్గర నవదీయులను కొనసాగించాలని ఒక ప్రకటన తెలిపారు