Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేట: రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సూళ్లూరుపేట: రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి*

వార్త ముఖ్యాంశాలు

  • అక్కంపేట - సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ల మధ్య కొండూరు సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.
  • మృతుడు సుమారు 30-35 ఏళ్ల వయస్సు కలిగి, నీలం రంగు జీన్స్ ప్యాంటు, షర్టు ధరించినట్లు పోలీసులు తెలిపారు.
  • మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి GRP పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్కంపేట – సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ల మధ్య కొండూరు సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

మృతుడు సుమారు 30-35 ఏళ్ల వయస్సు కలిగి, నీలం రంగు జీన్స్ ప్యాంటు, షర్టు ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి GRP పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *