Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చెరువులో అనధికారిక బోర్ వార్తపై స్పందన…*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చెరువులో అనధికారిక బోర్ వార్తపై స్పందన…*

వార్త ముఖ్యాంశాలు

  • *స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారి...* *బోరు పరిశీలన చేస్తున్న అధికారి...* *తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, కారూరు గ్రామం చెరువులో బోరు వేశారని సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రసారమైన వార్తకు స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారి వీరస్వామి...* *సదర విషయంపై విలేకరులతో మాట్లాడుతూ చెరువులో అనధికారంగా వేసిన…
  • బోర్ ను త్వరలో తొలగించడం తథ్యం అంటూ చెప్పుకొచ్చారు...* *వేచి చూద్దాం అధికారులు ఎప్పటికీ బోర్ ను తొలగిస్తారు...
  • తమ బాధ్యతను ఎప్పటికీ సక్రమంగా నిర్వర్తిస్తారో...*

*స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారి…*

*బోరు పరిశీలన చేస్తున్న అధికారి…*

*తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, కారూరు గ్రామం చెరువులో బోరు వేశారని సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రసారమైన వార్తకు స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారి వీరస్వామి…*

*సదర విషయంపై విలేకరులతో మాట్లాడుతూ చెరువులో అనధికారంగా వేసిన బోరును పరిశీలించడం జరిగింది. బోర్ ను త్వరలో తొలగించడం తథ్యం అంటూ చెప్పుకొచ్చారు…*

*వేచి చూద్దాం అధికారులు ఎప్పటికీ బోర్ ను తొలగిస్తారు… తమ బాధ్యతను ఎప్పటికీ సక్రమంగా నిర్వర్తిస్తారో…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *