Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

అందిన సహాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అందిన సహాయం

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గం ఆత్మకూరు లో 29,6,2026 జరిగిన టీడీపీ పార్టీ ఆఫీస్ మీటింగ్ లో MLA శ్రీ బుడ్డా రాజశేఖరరెడ్డి గారు తన మానవత్వాన్ని చాటుకున్నారు బ్రెయిన్ సర్జరీ చేసుకొని బాధ పడుతున్న ఛముండేశ్వరి అను 39 యువకుడి కీ 1,50,000 చెక్కు ను…
  • 64 బూతు కన్వీనర్ ఆటో బాషా కార్యకర్త వలి గారు సహాయసహకారలు అందజేశారు.

నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గం ఆత్మకూరు లో 29,6,2026 జరిగిన టీడీపీ పార్టీ ఆఫీస్ మీటింగ్ లో MLA శ్రీ బుడ్డా రాజశేఖరరెడ్డి గారు తన మానవత్వాన్ని చాటుకున్నారు
బ్రెయిన్ సర్జరీ చేసుకొని బాధ పడుతున్న ఛముండేశ్వరి అను 39 యువకుడి కీ 1,50,000 చెక్కు ను అందజేయడం జరిగింది.
64 బూతు కన్వీనర్ ఆటో బాషా కార్యకర్త వలి గారు సహాయసహకారలు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *