Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

భారత జాతీయ మహిళా సమైక్య నూతన కమిటీ ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భారత జాతీయ మహిళా సమైక్య నూతన కమిటీ ఎన్నిక

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా భారత జాతీయ మహిళా సమైక్య నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి ఎన్నుకున్నారు.
  • జిల్లా అధ్యక్షురాలిగా అమీనా ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముడుపు నళిని రెడ్డి లతో పాటు 09 కార్యవర్గం, 21 కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు.
  • ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహిళల హక్కుల కొరకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా భారత జాతీయ మహిళా సమైక్య నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా అమీనా ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముడుపు నళిని రెడ్డి లతో పాటు 09 కార్యవర్గం, 21 కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహిళల హక్కుల కొరకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *