Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

*అమరావతి ప్రాంత ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *అమరావతి ప్రాంత ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు* రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.
  • గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెల 26తో ముగియను న్నందున 27వ తేదీ నుంచి మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

*అమరావతి ప్రాంత ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు*

రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెల 26తో ముగియను న్నందున 27వ తేదీ నుంచి మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *