Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

పత్రిక ప్రకటన విద్యా సంస్థలకు సెలవు విద్యార్థులు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పత్రిక ప్రకటన విద్యా సంస్థలకు సెలవు విద్యార్థులు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత

వార్త ముఖ్యాంశాలు

  • పత్రిక ప్రకటన విద్యా సంస్థలకు సెలవు విద్యార్థులు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత -తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 నల్లజర్ల తుఫాను ప్రభావం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల సంక్షేమం, భద్రతను దృష్టిలో ఉంచుకొని తూర్పుగోదావరి…
  • జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు ఈ విషయాన్ని వెంటనే తమ పరిధిలోని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు విద్యార్థులు, చిన్నారులను పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలలకు రప్పించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పత్రిక ప్రకటన
విద్యా సంస్థలకు సెలవు

విద్యార్థులు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత

-తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24

నల్లజర్ల తుఫాను ప్రభావం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల సంక్షేమం, భద్రతను దృష్టిలో ఉంచుకొని తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలలకు రేపు సెప్టెంబరు 25వ తేదీ (శుక్రవారం) పరిహార సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు ఈ విషయాన్ని వెంటనే తమ పరిధిలోని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు విద్యార్థులు, చిన్నారులను పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలలకు రప్పించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *