Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

అనగారిన వర్గాల పోరాటాల దివిటీ చిట్యాల ఐలమ్మ : మల్లేష్ తడిగొప్పుల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అనగారిన వర్గాల పోరాటాల దివిటీ చిట్యాల ఐలమ్మ : మల్లేష్ తడిగొప్పుల

వార్త ముఖ్యాంశాలు

  • పీడిత ప్రజల పక్షపాతి, దొరల, పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి బలహీన వర్గాల పక్షాన ఎక్కుపెట్టిన బాణం ఆనాటి రాజకీయ ,సామాజిక, నియంతృత్వ, నిరంకుశ విధివిధానాలపై కొంగు నడుముకు చుట్టి గుతుపచేతుల పట్టి సమాజ వ్యతిరేక శక్తులపై పోరాటానికి ఆజ్యం పోసిన చిట్యాల ఐలమ్మ గారి…

పీడిత ప్రజల పక్షపాతి, దొరల, పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి బలహీన వర్గాల పక్షాన ఎక్కుపెట్టిన బాణం ఆనాటి రాజకీయ ,సామాజిక, నియంతృత్వ, నిరంకుశ విధివిధానాలపై కొంగు నడుముకు చుట్టి గుతుపచేతుల పట్టి సమాజ వ్యతిరేక శక్తులపై పోరాటానికి ఆజ్యం పోసిన చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరిస్తూ వారి ఆశయాల అడుగుజాడల్లో నడుస్తూ భవిష్యత్ తరాలకు వారు అందించినటువంటి స్ఫూర్తిని తెలియజేస్తూ ఆ మహనీయురాలికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *