Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని Schools నందు స్కూల్ బస్ డ్రైవర్లకు నరసరావుపేట 2 టౌన్ CI Ch. ప్రభాకర్ రావు గారు ప్రత్యేక కౌన్సిలింగ్ .*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *ఈ సందర్భంగా CI ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ...*డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు:* 👉 పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బస్సును పూర్తిగా ఆపి, డోర్ దగ్గర నిలబడి జాగ్రత్తగా ఎక్కించాలి / దించాలి.
  • 👉 బస్సులో సీటు సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించరాదు, పిల్లలు నిలబడి ప్రయాణించకుండా చూడాలి.

*ఈ సందర్భంగా CI ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ…*డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు:*

👉 పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బస్సును పూర్తిగా ఆపి, డోర్ దగ్గర నిలబడి జాగ్రత్తగా ఎక్కించాలి / దించాలి.

👉 బస్సులో సీటు సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించరాదు, పిల్లలు నిలబడి ప్రయాణించకుండా చూడాలి.

👉డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మద్యం సేవించడం, సెల్ ఫోన్ మాట్లాడడం, అతివేగం నిషేధం.

👉 ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ పరికరాలు, స్పీడ్ గవర్నర్ ఉండాలి.

👉 డ్రైవర్ కు చెల్లుబాటు అయ్యే DL, ఫిట్ నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తప్పనిసరి.

👉 పిల్లలను స్కూల్ గేటు లోపలికి వెళ్లేవరకు, ఇంటి వద్ద తల్లిదండ్రులకు అప్పగించే వరకు బాధ్యతగా ఉండాలి.

*పిల్లల భద్రతే ముఖ్యం, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *