Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

బ్రహ్మ రాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన టీడీపీ నాయకులు బొట్టా రాము

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బ్రహ్మ రాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన టీడీపీ నాయకులు బొట్టా రాము

వార్త ముఖ్యాంశాలు

  • బ్రహ్మ రాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన టీడీపీ నాయకులు బొట్టా రాము తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 నల్లజర్ల, ప్రకాశరావు పాలెం గ్రామoలో నివాసముంటున్న ఏ యం సీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయం నందు ఘనముగా…
  • టీడీపీ నాయకుడు నిత్యం పార్టీ కొరకు పరితపించే వ్యక్తి నిరంతర శ్రామికుడు పేద ప్రజలకి నేనున్నా అంటూ చేయూత నిచ్చి సహాయం చేసి అండగా నిలబడే నాయకుడు మనసున్న మంచి మనిషి నబిపేట గ్రామం యూత్ లీడర్ స్నేహ శీలి , ఆపద్బాంధవుడు యంగ్ టైగర్ డైనమిక్…
  • రాము మాట్లాడుతు బ్రహ్మ రాజు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కుటుంబం అంత ఆయురారోగ్యాలతో జీవితం గడపాలని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనీ మంచి నాయకత్వం ప్రజలకి అందించాలని కోరుకుంటున్నారు.

బ్రహ్మ రాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన టీడీపీ నాయకులు బొట్టా రాము

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25

నల్లజర్ల, ప్రకాశరావు పాలెం గ్రామoలో నివాసముంటున్న ఏ యం సీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయం నందు ఘనముగా జరిగింది . టీడీపీ నాయకుడు నిత్యం పార్టీ కొరకు పరితపించే వ్యక్తి నిరంతర శ్రామికుడు పేద ప్రజలకి నేనున్నా అంటూ చేయూత నిచ్చి సహాయం చేసి అండగా నిలబడే నాయకుడు మనసున్న మంచి మనిషి నబిపేట గ్రామం యూత్ లీడర్ స్నేహ శీలి , ఆపద్బాంధవుడు యంగ్ టైగర్ డైనమిక్ లీడర్, బొట్టా రాము ఏ యం సీ చైర్మన్ కి పూల బొక్కే ఇచ్చి దుషాలువతో ఘనంగా సన్మానిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు ఈ కార్యక్రమంలో అనేకమంది నాయకులు స్నేహితులు పాల్గొన్నారు. రాము మాట్లాడుతు బ్రహ్మ రాజు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కుటుంబం అంత ఆయురారోగ్యాలతో జీవితం గడపాలని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనీ మంచి నాయకత్వం ప్రజలకి అందించాలని కోరుకుంటున్నారు. పున్నమి ప్రతినిధి గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *