Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ను ఘనంగా నిర్వహించిన ఆదివాసీ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలోని కొమరం భీం భవనం యందు జెండా ఆవిష్కరణ అనంతరం కొమరం భీం యొక్క ఫోటోకి పూలమాలవేసి ఆయనకి ఘన నిల్వలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల నాయకులు జిల్లా నాయకులు…

ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలోని కొమరం భీం భవనం యందు జెండా ఆవిష్కరణ అనంతరం కొమరం భీం యొక్క ఫోటోకి పూలమాలవేసి ఆయనకి ఘన నిల్వలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది తుడుం దెబ్బ మండల నాయకులు ఈసం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరం చేయడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *