Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఈ రోజే మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం & సామూహిక గృహప్రవేశాలు – MLA డా. నెలవల విజయశ్రీ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఈ రోజే మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం & సామూహిక గృహప్రవేశాలు – MLA డా. నెలవల విజయశ్రీ*

వార్త ముఖ్యాంశాలు

  • *SULLURPETA BIG BREAKING* *ఈ రోజే మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం & సామూహిక గృహప్రవేశాలు - MLA డా.
  • నెలవల విజయశ్రీ* *సూళ్లూరుపేట, సెప్టెంబర్ 24 :* పేదల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం మరియు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది.
  • *సాదర ఆహ్వానము* *ప్రజల సంక్షేమమే మా లక్ష్యం - పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం..!* *ప్రతి కుటుంబానికి సొంతింటి సంతోషం* *తేది : 24-09-2026, గురువారం* *సమయం : ఉదయం 10:30 గంటలకు* *వేదిక : TIDCO గృహ సముదాయం, మన్నారపోలూరు, సూళ్లూరుపేట* ఈ కార్యక్రమానికి…

*SULLURPETA BIG BREAKING*

*ఈ రోజే మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం & సామూహిక గృహప్రవేశాలు – MLA డా. నెలవల విజయశ్రీ*

*సూళ్లూరుపేట, సెప్టెంబర్ 24 :* పేదల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం మరియు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది.

*సాదర ఆహ్వానము*

*ప్రజల సంక్షేమమే మా లక్ష్యం – పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం..!*
*ప్రతి కుటుంబానికి సొంతింటి సంతోషం*

*తేది : 24-09-2026, గురువారం*
*సమయం : ఉదయం 10:30 గంటలకు*
*వేదిక : TIDCO గృహ సముదాయం, మన్నారపోలూరు, సూళ్లూరుపేట*

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు *గౌ. డా. నెలవల విజయశ్రీ గారు* పాల్గొని, లబ్ధిదారులకు గృహాలను అందజేయనున్నారు.

కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, TIDCO గృహ లబ్ధిదారులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

*ఇట్లు,*
*ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ క్యాంప్ కార్యాలయం,*
*సూళ్లూరుపేట నియోజకవర్గం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *