రాపూరు, జూన్ 01, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : వెంకటగిరిలో నూతనంగా ప్రారంభించిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక స్పందన కార్యాలయంలో వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, బంగారు పేట మరియు జి కే పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో మరియు స్థానిక మున్సిపల్ , రెవెన్యూ ,పోలీస్ అధికారులతో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కొవిడ్ నివారణకు చేపట్టాల్సిన చర్యల పై కూలంకుషంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆనం ఏర్పాటు చేసిన కరోనా వారియర్ కిట్స్ ను వైద్య ఆరోగ్య ,మున్సిపల్ , పోలీస్, రెవెన్యూ సిబ్బందికి అందించిన ఆనం.ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ బల్లి దుర్గా ప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర గారు తదితరులు పాల్గొన్నారు.
పి పి ఈ కిట్స్ అందజేసిన మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు
రాపూరు, జూన్ 01, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : వెంకటగిరిలో నూతనంగా ప్రారంభించిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక స్పందన కార్యాలయంలో వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, బంగారు పేట మరియు జి కే పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో మరియు స్థానిక మున్సిపల్ , రెవెన్యూ ,పోలీస్ అధికారులతో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కొవిడ్ నివారణకు చేపట్టాల్సిన చర్యల పై కూలంకుషంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆనం ఏర్పాటు చేసిన కరోనా వారియర్ కిట్స్ ను వైద్య ఆరోగ్య ,మున్సిపల్ , పోలీస్, రెవెన్యూ సిబ్బందికి అందించిన ఆనం.ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ బల్లి దుర్గా ప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర గారు తదితరులు పాల్గొన్నారు.