(పున్నమి పత్రినిధి, బుచ్చి)
వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 23వ తేదిన వేలం పాట నిర్వహించనున్నట్లు ఎస్‌ఈబీ సీఐ సూర్యనారాయణ తెలిపారు. వాహనాల వేలంకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ పరిధిలో పట్టుబడిన 14 వాహనాలు, ఆత్మకూరులో పట్టుబడిన 15 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదిన బుచ్చి ఎస్‌ఈబీ కార్యాలయంలో ఈ వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు పది శాతం రుసుమును చెల్లించడంతో పాటు ఆధార్, పాన్‌కార్డు దృవీకరణ పత్రాలు అందచేయాల్సి ఉంటుందన్నారు. ఇదే పద్ధతిని జిల్లా అంతా ఆచరిస్తే బాగుంటుందని జిల్లా పజ్రలు కోరుకుంటున్నారు.
పాత వాహనాలు వేలం
(పున్నమి పత్రినిధి, బుచ్చి) వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 23వ తేదిన వేలం పాట నిర్వహించనున్నట్లు ఎస్‌ఈబీ సీఐ సూర్యనారాయణ తెలిపారు. వాహనాల వేలంకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ పరిధిలో పట్టుబడిన 14 వాహనాలు, ఆత్మకూరులో పట్టుబడిన 15 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదిన బుచ్చి ఎస్‌ఈబీ కార్యాలయంలో ఈ వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు పది శాతం రుసుమును చెల్లించడంతో పాటు ఆధార్, పాన్‌కార్డు దృవీకరణ పత్రాలు అందచేయాల్సి ఉంటుందన్నారు. ఇదే పద్ధతిని జిల్లా అంతా ఆచరిస్తే బాగుంటుందని జిల్లా పజ్రలు కోరుకుంటున్నారు.