- పాలకొండ : మండలంలోని మల్లివీడు వద్ద గల
తోటపల్లి ప్రధాన కాలువ సైఫూన్ కు పడిన బీటలను తోటపల్లి సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ఖరీఫ్ కు సాగు నీరు కష్టమేనని పేర్కొన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
- ఆంధ్రప్రదేశ్
‘తోటపల్లి’ సైఫూన్ బీటల పరిశీలన
పాలకొండ : మండలంలోని మల్లివీడు వద్ద గల తోటపల్లి ప్రధాన కాలువ సైఫూన్ కు పడిన బీటలను తోటపల్లి సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ఖరీఫ్ కు సాగు నీరు కష్టమేనని పేర్కొన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.