హైదరాబాద్లో పలు చోట్ల వడగాల వాన – ప్రజలు అప్రమత్తం ఉండాలని అధికారులు సూచన
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
25 మార్చి 2026
హైదరాబాద్లో పలు చోట్ల వడగాల వాన – ప్రజలు అప్రమత్తం!
హైదరాబాద్ నగరంలో ఈ రోజు పలుచోట్ల ఆకస్మికంగా వడగాల వాన కురిసింది. ఉదయం వరకు ఎండలు మండిపోతుండగా, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన గాలులతో పాటు వాన పడటంతో రోడ్లపై ప్రయాణం కష్టమైంది.
పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్కు అంతరాయం కలగడం జరిగింది. వర్షంతో కొంత ఉపశమనం లభించినా, గాలుల తీవ్రత వల్ల ప్రజలు ఇబ్బందులు….
అధికారులు ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు





