ఐజ పున్నమి న్యూస్: *రాజ్యాంగ బద్ద మైన న్యాయ వా దా వృత్తి లో ఉన్నా.
*ఒక లాయర్ గౌరవ అత్యున్నత న్యాయ వ్యవస్థ కు*
*ప్రధాన న్యాయ మూర్తి గా ఉన్న సీజె ఐ గావాయ్ గారి పై..చెప్పు తో దాడికి యత్నించడం! సిగ్గు చేటు!*
*దేశం లో..దర్మం పేరుతో.. అధర్మంగా దాడులు చెయ్యడం ఏమిటీ?*
*ఈ దేశం లో…సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తికే…. రక్షణ లేదంటే….*.
*అణగారిన వర్గాల పై వివక్షా…ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవొచ్చు!*
*తక్షణమే… కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పై కఠిన మైన చర్యలు తీసుకోవాలి!*
*న్యాయ మూర్తి పై చెప్పు తో దాడికి పాల్పడిన*
*ఆ లాయర్ ను న్యాయవాది వృత్తి నుండి శాశ్వితంగా తొలగించాలి.*
*అతడి పై దేశ ద్రోహం కేసు లు పెట్టాలి!*
*సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి గారి పై దాడి..అంటే, దేశ న్యాయ వ్యవస్థ పై….*
*ఈ దేశ రాజ్యాంగం పై దాడి చేసినట్లే.*
*ఈ సంఘటన.. దేశం లోని షెడ్యూల్డ్ కులాల మనోబావాలను ఎంతో గాయ పరుస్తుంది*.
*కావున తక్షణమే బీజేపీ ప్రభుత్వం… చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు వి రాజు మాదిగ దండోరా సీనియర్ నాయకులు.*

*సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి సీజెఐ గావాయ్ గారి పై దాడి యత్ననాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం!*
ఐజ పున్నమి న్యూస్: *రాజ్యాంగ బద్ద మైన న్యాయ వా దా వృత్తి లో ఉన్నా. *ఒక లాయర్ గౌరవ అత్యున్నత న్యాయ వ్యవస్థ కు* *ప్రధాన న్యాయ మూర్తి గా ఉన్న సీజె ఐ గావాయ్ గారి పై..చెప్పు తో దాడికి యత్నించడం! సిగ్గు చేటు!* *దేశం లో..దర్మం పేరుతో.. అధర్మంగా దాడులు చెయ్యడం ఏమిటీ?* *ఈ దేశం లో…సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తికే…. రక్షణ లేదంటే….*. *అణగారిన వర్గాల పై వివక్షా…ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవొచ్చు!* *తక్షణమే… కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పై కఠిన మైన చర్యలు తీసుకోవాలి!* *న్యాయ మూర్తి పై చెప్పు తో దాడికి పాల్పడిన* *ఆ లాయర్ ను న్యాయవాది వృత్తి నుండి శాశ్వితంగా తొలగించాలి.* *అతడి పై దేశ ద్రోహం కేసు లు పెట్టాలి!* *సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి గారి పై దాడి..అంటే, దేశ న్యాయ వ్యవస్థ పై….* *ఈ దేశ రాజ్యాంగం పై దాడి చేసినట్లే.* *ఈ సంఘటన.. దేశం లోని షెడ్యూల్డ్ కులాల మనోబావాలను ఎంతో గాయ పరుస్తుంది*. *కావున తక్షణమే బీజేపీ ప్రభుత్వం… చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు వి రాజు మాదిగ దండోరా సీనియర్ నాయకులు.*

