తేదీ 23-07-2025
ఈ రోజు భైంసా మండలం లోని వాలేగాం గ్రామానికి చెందిన మాజీ pscs చైర్మన్ శ్యామ్ రావు పటేల్ గారు కంటి చికిత్స చేసుకోవడం జరిగింది వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు
వారితో పాటు ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు అష్ట శ్రీనివాస్ గారు మరియు SC సెల్ అధ్యక్షులు కుబీర్ మండలం జడే శ్రీనివాస్ గారు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,


