Wednesday, 25 March 2026
  • Home  
  • *వికలాంగురాలికి ట్రై సైకిల్ అందజేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *
- రంగారెడ్డి

*వికలాంగురాలికి ట్రై సైకిల్ అందజేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24:మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసీ మీర్పేట్ ప్రాంతం లెనిన్ నగర్ మురళీకృష్ణ కళానగర్‌లో నివాసముంటున్న ఏ. చంద్రకళ (భర్త: నరేందర్) అంగవైకల్యంతో బాధపడుతూ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని అర్జీ ద్వారా సహాయం కోరారు. వారి విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన సబితా ఇంద్రారెడ్డి ట్రై సైకిల్ మంజూరు చేసి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలికి ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్,మదారి రమేష్,జిల్లా విజయ్ కందుకూరు అధ్యక్షులు మన్నే జయేందర్ ముదిరాజ్, మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ తదితరులు పాల్గొన్నారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24:మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసీ మీర్పేట్ ప్రాంతం లెనిన్ నగర్ మురళీకృష్ణ కళానగర్‌లో నివాసముంటున్న ఏ. చంద్రకళ (భర్త: నరేందర్) అంగవైకల్యంతో బాధపడుతూ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని అర్జీ ద్వారా సహాయం కోరారు.
వారి విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన సబితా ఇంద్రారెడ్డి ట్రై సైకిల్ మంజూరు చేసి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలికి ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్,
ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్,మదారి రమేష్,జిల్లా విజయ్ కందుకూరు అధ్యక్షులు మన్నే జయేందర్ ముదిరాజ్, మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.