నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నుండి ధాన్యం సరఫరా లారీల వాహనాలకు రెబ్బెన కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మరియు ఇతర అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

- తెలంగాణ
లారీల వాహనాలను పంపించేందుకు రిబ్బెన కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించిన : మంత్రి
నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నుండి ధాన్యం సరఫరా లారీల వాహనాలకు రెబ్బెన కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మరియు ఇతర అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

