*యాగంటి దేవస్థానం ఈవోగా పాండురంగారెడ్డి
బనగానపల్లె, జూన్ 24: నంద్యాల జిల్లా
బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఇంచార్జి కార్యనిర్వాహణాధికారిగా పాండురంగారెడ్డిని నియమించారు.ఈ మేరకు మంగళవారం ప్రస్తుత ఈవో బి చంద్రుడు నుంచి నూతన ఈవో పాండురంగారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఈయన బేతంచెర్ల మండలంలో శ్రీ ఘన మద్దులేటి స్వామి దేవస్థానం ఈవోగా పనిచేసి దేవస్థానం అభివృద్ధికి కృషి చేసారు.
*యాగంటి దేవస్థానం ఈవోగా పాండురంగారెడ్డి బనగానపల్లె, జూన్ 24: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఇంచార్జి కార్యనిర్వాహణాధికారిగా పాండురంగారెడ్డిని నియమించారు.ఈ మేరకు మంగళవారం ప్రస్తుత ఈవో బి చంద్రుడు నుంచి నూతన ఈవో పాండురంగారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఈయన బేతంచెర్ల మండలంలో శ్రీ ఘన మద్దులేటి స్వామి దేవస్థానం ఈవోగా పనిచేసి దేవస్థానం అభివృద్ధికి కృషి చేసారు.

