Wednesday, 25 March 2026
  • Home  
  • పట్టణ సీఐ రమేష్ గారు అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు
- యాదాద్రి భువనగిరి

పట్టణ సీఐ రమేష్ గారు అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు

*భజరంగ్ వ్యాయామశాల గణపతి మండపంలో అన్నదాన కార్యక్రమం* యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఈ రోజు భువనగిరి పట్టణం లొ ని గంజ్ భజరంగ్ వ్యాయామశాల గణపతి మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ సీఐ రమేష్ గారు అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తోట శ్రీధర్,గోరింకల శివశంకర్ ,సరగడ కరుణ్ ,రంగ ప్రవీణ్, సరగడ అమర్,ముచ్చల సాయికిరణ్,సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, రాము, ప్రకాష్, వెంకటేష్,ఎల్లారెడ్డి, యూత్ సభ్యుల తదితరులు పాల్గొన్నారు

*భజరంగ్ వ్యాయామశాల గణపతి మండపంలో అన్నదాన కార్యక్రమం*
యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

ఈ రోజు భువనగిరి పట్టణం లొ ని గంజ్ భజరంగ్ వ్యాయామశాల గణపతి మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ సీఐ రమేష్ గారు అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తోట శ్రీధర్,గోరింకల శివశంకర్ ,సరగడ కరుణ్ ,రంగ ప్రవీణ్, సరగడ అమర్,ముచ్చల సాయికిరణ్,సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, రాము, ప్రకాష్, వెంకటేష్,ఎల్లారెడ్డి, యూత్ సభ్యుల తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.