Saturday, 7 March 2026
  • Home  
  • నామాపూర్ మోడల్ స్కూల్‌లో టెన్త్ విద్యార్థులకు గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం
- రాజన్న సిరిసిల్ల

నామాపూర్ మోడల్ స్కూల్‌లో టెన్త్ విద్యార్థులకు గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి.రామారావు (కేటీఆర్) గారి తరఫున “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమం ద్వారా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేటీఆర్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నామాపూర్ శాఖ గ్రామ అధ్యక్షులు తాడేపు అనిల్, ఉపాధ్యక్షులు ఆకారం బాలచంద్రు, ముచిప్పలపల్లి సర్పంచ్ మాచేటి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ తాడేపు ఎల్లం, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కోమటి రాజమల్లు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి/ పున్నమి ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి.రామారావు (కేటీఆర్) గారి తరఫున “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమం ద్వారా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు కేటీఆర్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నామాపూర్ శాఖ గ్రామ అధ్యక్షులు తాడేపు అనిల్, ఉపాధ్యక్షులు ఆకారం బాలచంద్రు, ముచిప్పలపల్లి సర్పంచ్ మాచేటి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ తాడేపు ఎల్లం, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కోమటి రాజమల్లు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.