Tuesday, 24 March 2026
  • Home  
  • ఛలో అమలాపురం

ఘోరాన్ని ఖండించండి బాలికలకు న్యాయం చేయండి తుని ఘటన మరువకముందే, మన జిల్లాలో ఐ. పోలవరం మండలం బాణాపురంలో 10 ఏళ్ల బాలికపై జరిగిన పైశాచిక అఘాయిత్యం మన సమాజానికి సిగ్గుచేటు.నిందితుడైన రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)ని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ… *భారీ నిరసన ప్రదర్శన* తేదీ: 3-11-25 సోమవారం సమయం :సాయంత్రం 4:30 గంటలకు స్థలం అమలాపురం గడియార స్తంభం సెంటర్ మహిళల, బాలికల భద్రత కోసం న్యాయం కోసం గళం విప్పడానికి ప్రజలందరూ విద్యార్థులు, మేధావులు మహిళలు, యువకులు ఉద్యోగ ఉపాధ్యాయ దళిత ప్రజాసంఘాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ నిరసనను జయప్రదం చేస్తారని కోరుతున్నాము ​ప్రజా సంఘాల – ఐక్యవేదిక డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం

ఘోరాన్ని ఖండించండి బాలికలకు న్యాయం చేయండి
తుని ఘటన మరువకముందే, మన జిల్లాలో ఐ. పోలవరం మండలం బాణాపురంలో 10 ఏళ్ల బాలికపై జరిగిన పైశాచిక అఘాయిత్యం మన సమాజానికి సిగ్గుచేటు.నిందితుడైన రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)ని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ…
*భారీ నిరసన ప్రదర్శన*
తేదీ: 3-11-25 సోమవారం సమయం :సాయంత్రం 4:30 గంటలకు స్థలం అమలాపురం గడియార స్తంభం సెంటర్
మహిళల, బాలికల భద్రత కోసం న్యాయం కోసం గళం విప్పడానికి ప్రజలందరూ విద్యార్థులు, మేధావులు మహిళలు, యువకులు ఉద్యోగ ఉపాధ్యాయ దళిత ప్రజాసంఘాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ నిరసనను జయప్రదం చేస్తారని కోరుతున్నాము
​ప్రజా సంఘాల – ఐక్యవేదిక
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.