ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ :
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో శ్రీబాల బాలాజీ దేవస్థానం స్నానాల ఘాటు పూర్తిగా నీట మునగడంతో శ్రీబాల బాలాజీ దేవస్థానం స్నానాల ఘాటు వైపు స్థానికులను ఎవర్ని వెళ్లకుండదుఆని, ప్రమాదలకు గురికావద్దు అని వీఆర్వో అన్నపూర్ణ రావు, మహిళ పోలీస్ రాధ హెచ్చిరిస్తున్నారు.
స్వామి వారి భక్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని ఎక్కువ సమయం వృధా చేయవద్దు అని
వీఆర్వో అన్నపూర్ణ రావు, మహిళ పోలీస్ రాధ జాగ్రత్తలు చెప్పుతున్నారు.
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయటం తో భద్రాచలం వద్ద 50.3 అడుగుల నీటిమట్టం పెరగడంతో అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానం స్నానాల ఘాటు అతి ప్రమాదంగా మారడంతో అక్కడే ఉండి వెళ్లి వచ్చే భక్తులను ఆయా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తక్షణమే వెళ్లాలని అప్పనపల్లి వీఆర్వో అన్నపూర్ణ రావు, మహిళ పోలీస్ రాధ బాధ్యతగా తెలియజేస్తున్నారు.

అప్పనపల్లి లో పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో శ్రీబాల బాలాజీ దేవస్థానం స్నానాల ఘాటు పూర్తిగా నీట మునగడంతో శ్రీబాల బాలాజీ దేవస్థానం స్నానాల ఘాటు వైపు స్థానికులను ఎవర్ని వెళ్లకుండదుఆని, ప్రమాదలకు గురికావద్దు అని వీఆర్వో అన్నపూర్ణ రావు, మహిళ పోలీస్ రాధ హెచ్చిరిస్తున్నారు. స్వామి వారి భక్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని ఎక్కువ సమయం వృధా చేయవద్దు అని వీఆర్వో అన్నపూర్ణ రావు, మహిళ పోలీస్ రాధ జాగ్రత్తలు చెప్పుతున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయటం తో భద్రాచలం వద్ద 50.3 అడుగుల నీటిమట్టం పెరగడంతో అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానం స్నానాల ఘాటు అతి ప్రమాదంగా మారడంతో అక్కడే ఉండి వెళ్లి వచ్చే భక్తులను ఆయా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తక్షణమే వెళ్లాలని అప్పనపల్లి వీఆర్వో అన్నపూర్ణ రావు, మహిళ పోలీస్ రాధ బాధ్యతగా తెలియజేస్తున్నారు.

